- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
53 కిలోల నిషేధిత గంజాయి పట్టివేత
by Aamani |
X
దిశ, ఆసిఫాబాద్: అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని సావర్ ఖేడ గ్రామంలో 53 కిలోల గంజాయిని వాంకిడి సిఐ సుధాకర్, కెరమెరి పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సావర్ ఖేడ గ్రామంలో వాంకిడి సి ఐ సుధాకర్, కెరమెరి మండల ఎస్ ఐ రమేష్ తనిఖీ నిర్వహించగా.. తిరుపతి, వడాయి బిక్కుల ఇంట్లో 53 కిలోల నిషేధిత గంజాయి పట్టుబడింది. పట్టుబడ్డ 53 కిలోల నిషేధిత గంజాయిని సీజ్ చేయడంతో పాటు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.
ఎస్పీ Y V S సుదింద్ర మాట్లాడుతూ.. చట్టరీత్యా నేరం కలిగిన పనులను చేయకుండా స్వయం కృషితో ఉండాలని అన్నారు. ఇలాంటి పనులు చట్టరిత్యా నేరమని, ఇలాంటివి చేస్తే పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు.
Advertisement
Next Story