సుప్రీం తీర్పు.. ఎన్నికల్ని రీషెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ

by srinivas |   ( Updated:2021-01-25 04:15:05.0  )
సుప్రీం తీర్పు.. ఎన్నికల్ని రీషెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ
X

దిశ,వెబ్‌డెస్క్: సుప్రీం కోర్ట్ తీర్పుతో రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసింది. మొదటి దశ నోటిఫికేషన్ వచ్చేనెల 10కి రీషెడ్యూల్ చేసింది. ఇందుకు సంబంధించి జనవరి 29నుంచి నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 9,13,17,21 పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

Advertisement

Next Story