సర్వదర్శన టోకెన్ల జారీ ప్రారంభం

by srinivas |
సర్వదర్శన టోకెన్ల జారీ ప్రారంభం
X

దిశ, వెబ్‎డెస్క్ : తిరుమల శ్రీవారి సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ టోకెన్లను టీటీడీ పునఃప్రారంభించింది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తున్నారు. రోజుకు 3 వేల టోకెన్లను జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. టోకెన్లు పొందిన భక్తులకు మరుసటి రోజు దర్శనం కల్పించనున్నారు.

Advertisement

Next Story