- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తకు ఆ బాడీ పార్ట్‌ను అంకితమిచ్చిన హీరోయిన్ సంజన
దిశ, సినిమా : హీరోయిన్ సంజన గల్రానీ తన టాటూ కథను వినిపించింది. అనవసర గాసిప్స్‌కు దూరంగా ఉండేందుకు 15 ఏళ్లుగా భద్రంగా దాచుకుంటున్న తన టాటూను ఇప్పుడు బయటపెట్టినట్లు తెలిపిన భామ.. సొసైటీ హీరోయిన్స్ పట్ల ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుందో చెప్పింది. ఒక వ్యక్తితో పబ్లిక్‌గా రెండు మూడుసార్లు కనిపిస్తే.. బ్రదర్ అయినా సరే లింక్ అప్ చేస్తారని, ఇలాంటివి తాను కూడా అనుభవించానని చెప్పింది.
తాను ప్రతీ సంవత్సరం రాఖీ కట్టే తమ్ముడితో కనిపించినందుకు మీడియా అనవసర రూమర్స్ స్ప్రెడ్ చేసి బాయ్‌ఫ్రెండ్‌గా అభివర్ణించిందని ఫైర్ అయింది. ఒకవేళ యాక్ట్రెస్ ఫ్రెండ్.. క్రికెటర్ లేక ఫేమస్ పొలిటీషియన్ అయితే వెయ్యి రకాలుగా స్టోరీలు అల్లేయడం అలవాటైపోయిందని మండిపడింది. ఇలాంటి నెగెటివిటీని దృష్టిలో పెట్టుకుని ఈ టాటూని ఇన్నాళ్లపాటు రివీల్ చేయలేదని తెలిపింది. ఫైనల్‌గా 15 ఏళ్లుగా నిజమైన మిత్రుడు, ప్రేమికుడిగా ఉన్న అజీజ్‌కు తన బాడీలోని పార్ట్‌ను అంకితమిస్తూ టాటూ వేయించుకున్నానని వివరించింది.