ఆహా.. సమంత హోస్టింగ్!

by Shyam |
ఆహా.. సమంత హోస్టింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అక్కినేని వారి కోడలు సమంత అన్నింటా నేనే’ అంటూ దూసుకుపోతోంది. అడుగు పెట్టిన ప్రతీచోట విజయాన్ని అందుకుంటున్న భామ.. స్కూల్, క్లాతింగ్ బ్రాండ్ బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోంది. తాజాగా బిగ్ బాస్ హోస్టింగ్‌తోనూ వావ్ అనిపించిన భామ.. తెలుగు వారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో టాక్ షో చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసిన సామ్.. హస్బెండ్ నాగ చైతన్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఇంటర్వ్యూ చేసిందని సమాచారం. అఫ్‌కోర్స్ సమంత అంటేనే సక్సెస్ కాబట్టి.. దీపావళి సందర్భంగా ‘ఆహా’లో ప్రసారం కానున్న స్టార్ టాక్ షో.. పక్కా సక్సెస్ అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story

Most Viewed