- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విరుష్క యానివర్సరీ పిక్‌పై సామ్ కామెంట్..
X
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ థర్డ్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇద్దరు ప్యూర్ స్మైల్‌తో ఉన్న పిక్ షేర్ చేసిన అనుష్క.. మూడేళ్ల మేము.. త్వరలో ముగ్గురం కాబోతున్నామని క్యాప్షన్ ఇచ్చి కోహ్లీని మిస్ అవుతున్నట్లు తెలిపింది. ఈ ఫొటోపై కామెంట్ చేసింది సౌత్ ఇండియన్ స్టార్ సమంత..లవ్ ఎమోజీ ఐకాన్‌తో విష్ చేసింది. దీంతో మీరెప్పుడు ముగ్గురు కాబోతున్నారు? అంటూ సామ్‌ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
Advertisement
Next Story