- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాకు ఆమోదం
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంధ పదవీ విరమణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయనను విధుల నుంచి రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా రొనాల్డ్ రోస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం రొనాల్డ్ రోస్ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నిన్న మధ్యాహ్నం ఐపీఎస్ పదవికి రాజీనామా చేస్తూ ప్రవీణ్ కుమార్ ఒక లేఖ విడుదల చేశారు. 24 గంటల్లోనే ఆయన రాజీనామాకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
రాజకీయాల్లోకి రావడమా?.. లేదా? అనేది త్వరలో ప్రకటిస్తానని, పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందాలని ప్రవీణ్ కుమార్ చెప్పారు. ప్రవీణ్ కుమార్ ఎవ్వరికీ అమ్ముడుపోడని ఆయన అన్నారు.
Advertisement
Next Story