- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశవ్యాప్తంగా రూ.200 కోట్ల అక్రమాలకు చెక్.. హైదరాబాద్‌లో..!
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా రూ.200 కోట్ల అక్రమాలకు పాల్పడిన నిందితుడిని ఎట్టకేలకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన ఫిన్‌సర్వ్ సీఈవో దీపక్ మైక్రో ఫైనాన్స్ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి రూ. కోట్లలో రుణాలు పొందినట్లు సమాచారం. అంతేకాకుండా నాబార్డు నుంచి రూ.5 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు. ఈ క్రమంలోనే నాబార్డు అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో అసలు గుట్టురట్టయ్యింది.
నిందితుడు దీపక్‌పై తమిళనాడు, కర్టాటకలో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.ఈ నేపథ్యంలోనే దీపక్‌ను పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా పోలీసులు గాలిస్తుండగా, ముందస్తు సమాచారం ప్రకారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నగరంలో అరెస్టు చేశారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story