మేకలు మేసినందుకు రూ.1000 జరిమానా

by  |
మేకలు మేసినందుకు రూ.1000 జరిమానా
X

దిశ, సిద్దిపేట: మున్సిపాలిటీలోని 11వ వార్డులో సీసీ రోడ్డుపై నాటిన రెండు మొక్కలను మేకలు మేయటంతో వాటి యజమానికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. మేకల యజమాని జహీర్‌కు రూ.1000 జరిమానా విధించారు. మరోసారి ఇలా మేకలు మొక్కలను మేస్తే జరిమానాతో పాటు జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరించారు.


Next Story

Most Viewed