- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: విద్యార్థుల వీడియో తీసేందుకు టీచర్ సర్కస్ ఫీట్లు.. వాట్ ఏ క్రియేటివిటీ అంటున్న నెటిజన్లు (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి భగవంతుడు ఇచ్చిన వరంలాంటి వారు. మనం కలం పట్టాలన్నా.. కత్తి పట్టాలన్నా వారి చేతిలోనే మన భివిష్యత్తు నిక్షప్తమై ఉంటుంది. మంచి సమాజాన్ని నిర్మించడంలో గురువలు పాత్ర ఎనలేనిది. కత్తి కంటే కలం గొప్పదంటూ చదువు ప్రాముఖ్యతను ఉపాధ్యాయుడు మనకు బోధిస్తారు. పిల్లలు సంతోష పెట్టేందుకు వారు ఎలాంటి మంచి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. తమ సంతోషం కన్నా.. పిల్లల సంతోషమే ముఖ్యమంటూ విద్యాబుద్ధులను నేర్పి అందరినీ ప్రయోజకులను చేస్తారు.
ఈ క్రమంలోనే తమిళనాడులోని మాంటిస్సోరి పాఠశాలకు చెందిన టీచర్ చేసిన పనిచూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్న క్రమంలో క్లాస్ టీచర్లతో పాటు విద్యార్థులు ఫొటో దిగడం అనవాయితీ. అయితే, ఓ టీచర్ తన స్టూడెంట్ వినూత్న రీతిలో వీడియో తీయాలనుంది. అనంతరం టీచర్ నేలపై పడుకుని తన కాళ్లను మరో టీచర్ లాగుతుండగా.. వీడియో షూట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు.. విద్యార్థుల పట్ల టీచర్‌కు ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు.