- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్‌ను పక్కన పెట్టిన మెగా ఫ్యామిలీ..! ఆయన సలహామేరకే ఈ నిర్ణయం..
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేస్తూనే.. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్కియ స్టార్ట్ కావడంతో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మేల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇక ఎలక్షన్లు కూడా దగ్గరికి రావడంతో ప్రచారాల్లో జోరు పెంచారు జనసేన పార్టీ నేతలు.
ఈ ప్రచారాల్లో ఇప్పటికే కొందరు హీరోలు, నటులు పవన్ కల్యాణ్‌కు సపోర్ట్‌గా వారి గొంతు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా.. జనసేన ప్రచారానికి జబర్దస్త్ నటుడు ఆది, డ్యాన్స్ మాస్టర్ జానీ లాంటి వాళ్లు రంగంలోకి దిగారు. కానీ మెగా ఫ్యామిలీలో ఒక్క హీరో కూడా ఇప్పటి వరకు ప్రచార కార్యక్రమాలకు రావడం లేదు. దీంతో నెట్టింట పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఇటీవల కూడా పిఠాపురం ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి వస్తాడని నెట్టింట వార్తలు వచ్చాయి. కానీ ఆయన రాలేదు.
అంతే కాకుండా మెగా ఫ్యామిలీ తరఫు నుంచి ఇప్పటి వరకు ఒక్క హీరో కూడా రాలేదు. అయితే.. పవన్ కల్యాణే తన ఫ్యామిలీని రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పినట్లు టాక్ వినిపిస్తుతంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. పవన్ సలహా మేరకే వారు ప్రచారానికి రావడం లేదని కొందరూ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం హీరోగా కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అని పవన్ కల్యాణ్‌ను పక్కన పెట్టేశారంటూ మరి కొందరు రిప్లైలు ఇస్తున్నారు.
Read More..
బాబాయ్ కోసం రంగంలోకి కొడుకు.. ఫుల్ ఖుష్ అవుతోన్న మెగా ఫ్యాన్స్..!