- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేమేం చేస్తాం: విప్ యార్లగడ్డ ఫైర్
X
దిశ, వెబ్ డెస్క్: ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తామేం చేస్తామని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు( Government Whip Yarlagadda Venkatarao) ప్రశ్నించారు. తమకు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అంటున్న వైసీపీ(Ycp) నేతలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం మీడియాతో యార్లగడ్డ మాట్లాడుతూ ఏ ప్రతిపక్ష హోదా ఉందని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్నారని నిలదీశారు. ప్రజా సమస్యల పరిష్కరానికి అసలైన వేదిక అసెంబ్లీ(Assembly) అని, అలాంటి సభకు వైసీపీ సభ్యులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కడప ప్రజాదర్బార్(Kadapa Prajadarbar)లో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సొంత నిధులతో పరిష్కరిస్తారా అని, లేదా అసెంబ్లీకి వచ్చి పరిష్కరించమని అడుగుతారా అని నిలదీశారు. అసెంబ్లీకి రాకుండా జగన్ అవమానించారని యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు.
Advertisement
Next Story