- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఆర్ఆర్ఆర్’ ఫినిష్
X
దిశ, వెబ్‌డెస్క్ : దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. కరోనా తర్వాత స్టార్ట్ అయిన షెడ్యూల్ పూర్తయినట్లు ట్వీట్ చేసింది మూవీ యూనిట్. వింటర్‌లో షూటింగ్ నైట్స్‌కు గుడ్ బై చెప్పిన టీమ్.. ఈ షెడ్యూల్‌లో మేజర్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేసినట్లు తెలిపింది.
https://twitter.com/DVVMovies/status/1333325366467805187?s=20
50 రోజుల నైట్ షూటింగ్‌లో చలికి వణుకుతూ కష్టపడిన ఆర్ఆర్ఆర్ టీమ్.. విదేశాల్లో న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేసే పనిలో ఉంది. కాగా ఈ షెడ్యూల్‌లో చరణ్, తారక్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్ కూడా పాల్గొననుండగా.. తర్వాతి షెడ్యూల్‌లో ఆలియా భట్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
Advertisement
Next Story