ఆటో బోల్తా: ఇద్దరు మృతి

by Sumithra |
ఆటో బోల్తా: ఇద్దరు మృతి
X

వనపర్తి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 17మంది గాయపడ్డారు. పెబ్బేరు కు చెందిన ఓ కుటుంబం ఎర్రవవల్లి ప్రార్థన మందిరానికి వెళ్లి తిరిగి వస్తుండగా రంగాపురం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిట్టి(25), ఎలీషా(6) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags: road accident, wanaparthy district, crime news

Advertisement

Next Story