యూపీలో రోడ్డు ప్రమాదం

by Shamantha N |
యూపీలో రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్‎డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‎పూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శివదహా ప్రాంతంలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story