పూడిక్రాస్ వద్ద లారీని ఢీకొన్న కారు

by srinivas |
పూడిక్రాస్ వద్ద లారీని ఢీకొన్న కారు
X

దిశ, వెబ్‎డెస్క్: నెల్లూరు జిల్లా తడ మండలం పూడిక్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed