ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

by Sumithra |
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించిన ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురంలో చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story