సాగర్ వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

by Shyam |
సాగర్ వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. నాగార్జున సాగర్ సమ్మక్క సారక్క దేవాలయం సమీపంలో భార్యభర్త బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో భర్త రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed