- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
by Sumithra |
X
దిశ, జవహర్ నగర్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో వేగంగా వెళ్తున్న బైక్, ఆటోలు ఒక్కసారిగా అదుపు తప్పి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ హుస్సేన్, బైక్ పై ఉన్న మరో వ్యక్తి చందుకి తీవ్ర గాయాలు కావడంతో వీరిని మెరుగైన వైద్యం కోసం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story