- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ శ్మశానాలలో "హౌస్‌ఫుల్" బోర్డులు
X
బెంగళూరు : నిన్నా మొన్నటి దాకా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా నమోదైన కరోనా మరణాలు దేశవ్యాప్తంగానూ పెరుగుతున్నాయి. కర్నాటకలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న బెంగళూరులో మరణాలూ పెరుగుతున్నాయి. ఇక్కడ శ్మశానాలలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరులో 13 ఎలక్రికల్ శ్మశానాలు ఉండగా.. వాటి సామర్థ్యానికి మించి మృతదేహాలు వస్తుండటంతో వాటి ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక సాధారణ శ్మశానవాటికల ముందు శవాలు క్యూ కడుతున్నాయి. కర్నాటకలో ఆదివారం 217 మంది మరణించారు.
Advertisement
Next Story