- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోనమ్ బెస్ట్ రూమ్‌మేట్ అంటున్న సోదరి
బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతుళ్లు సోనమ్ కపూర్, రియా కపూర్‌తోపాటు కొడుకు హర్షవర్ధన్ తమకు తాముగా ఎదుగుతున్నారు. సోనమ్ హీరోయిన్‌గా రాణిస్తుంటే నటించడం ఇష్టంలేని రియా నిర్మాతగా రాణిస్తోంది. అయితే లాక్‌డౌన్ పీరియడ్‌ను సోనమ్ తన భర్త ఆనంద్ ఆహుజాతో జాలీగా గడుపుతుండగా.. రియా మాత్రం తన సోదరిని మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఢిల్లీలో ఇంట్లో ఒంటరిగా గడుపుతున్న రియా ‘తన బెస్ట్ రూమ్‌మేట్.. అక్క సోనమ్ మాత్రమే’ అంటూ ఫొటో పోస్ట్ చేసింది. తనే నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ చిన్నప్పటి ఫొటోను నెటిజన్లతో పంచుకుంది. ‘నేను చేసే ప్రతీ పనిలో భాగస్వామి.. నన్ను ప్రేమించే, రక్షించే, ఉదార స్వభావం కలిగిన, నమ్మకమైన నా మంచి స్నేహితురాలు’ అంటూ అక్కను పొగడ్తల్లో ముంచెత్తింది. దీనిపై స్పందించిన సోనమ్.. తమ్ముడు, చెల్లితో కలిసి తన పెళ్లిలో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘నేను మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నానో ఊహించలేరు.. త్వరలో కలుద్దాం’ అని చెప్పింది.