RGV ‘కొండా’ మూవీ అప్డేట్.. ‘భలే భలే’ సాంగ్ రిలీజ్

by Shyam |   ( Updated:2023-05-19 08:09:42.0  )
Konda
X

దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు కొండా దంపతుల నిజ జీవిత సంఘటనలపై ఓ సినిమాను తెరకెక్కిస్తు్న్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించి ఓ సాంగ్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. ‘భలే భలే’ అనే విప్లవ పాటను నల్గొండ గద్దర్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరు కలిసి పాడారు. అయితే, ఈ చిత్ర షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాలో శరవేగంగా కొనసాగుతున్నట్లు ఆర్జీవీ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story