నేడు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ

by Shyam |
నేడు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ
X

దిశ, మేడ్చల్ : నేడు రాజేంద్రనగర్ కోర్టులో రేవంత్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కేటీఆర్ ఫామ్ హౌస్‌ను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారన్న ఆరోపణలతో ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. ఈ కేసులో 8 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే గత విచారణలో ఆరుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేయగా, రేవంత్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ విచారణను మాత్రం వాయిదా వేసింది. దీంతో నేడు జరగనున్న రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Tags: revanth reddy, bail petition, rajendra nagar court

Advertisement

Next Story