ఆనందయ్య మందుతో కోలుకున్న రిటైర్డ్ HM కోటయ్య మృతి

by srinivas |
Retired Headmaster Kotayya
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారితో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతిచెందారు. గత నెలరోజుల క్రితం కరోనా బారినపడిన కోటయ్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, గతంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య మందుతో కోలుకున్నానని కోటయ్య చెప్పిన విషయం తెలిసిందే. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో కోటయ్య వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అనంతరం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి జీజీహెచ్‌లో చేరారు. అనంతరం పరిస్థితి విషమించి మరణించారు.

Advertisement

Next Story