- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > నిర్మాణం పూర్తి అయితే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు : కోడూరి రమేష్
నిర్మాణం పూర్తి అయితే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు : కోడూరి రమేష్
by Aamani |
X
దిశ,ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం లో జరుగుతున్న బీటీ రోడ్డు పనుల నిర్మాణాన్ని డీఇ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ సందర్శించారు. మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ ఈ సందర్భంగా కోడూరి రమేష్ మాట్లాడుతూ ఈ అంతర్గత రోడ్ల నిర్మాణం గురించి ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తి అయితే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సామ తిరుమల్ రెడ్డి, కోడూరి మహేష్, ధర్మన్న గూడా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story