OTT MOVIE: సినీ ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..

by Kavitha |
OTT MOVIE: సినీ ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
X

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం..

1) నెట్‌ఫ్లిక్స్:

యువర్ ఫ్రెండ్, నేట్ బార్గేట్(ఇంగ్లీష్ టీవీ ప్రోగ్రామ్)- డిసెంబర్ 24

ఆరిజిన్( ఇంగ్లీష్ మిస్టరీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 25

స్క్విడ్ గేమ్ సీజన్ 2( తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 26

భూల్ భులయ్యా(హిందీ హారర్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 27

సొర్గవాసనల్ (తెలుగు డబ్బింగ్ తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)

మ్యాస్ట్రో ఇన్ బ్లూ సీజన్ 3 (గ్రీక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 28

2) డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

డాక్టర్ హూ జాయ్ టు ది వరల్డ్(ఇంగ్లీష్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 25

బఘీరా (హిందీ డబ్బింగ్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 25

3) అమెజాన్ ప్రైమ్:

చీప్సాలిక్ (ఇంగ్లీష్ ఫాంటసీ చిత్రం)- డిసెంబర్ 24

ది రౌండప్ పనిష్‌మెంట్( తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ డిటెక్టివ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 24

స్పైడర్(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ)- డిసెంబర్ 24

పార్టీ టిల్ ఐ డై( హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 24

గ్లాడియేటర్ 2 (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ)- డిసెంబర్ 25

జంప్ స్టార్ట్ హార్ట్ (స్పానిష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 25

థానారా( మలయాళ చిత్రం)- డిసెంబర్ 27

యువర్ ఫాల్ట్(స్పానిష్ రొమాంటిక్ డ్రామా సినిమా)- డిసెంబర్ 27

4) జియో సినిమా:

డాక్టర్స్(హిందీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 27

సురక్ష(భోజ్‌పురి మూవీ)- డిసెంబర్ 27

5) మనోరమ మ్యాక్స్:

పంచాయత్ జెట్టీ (మలయాళ చిత్రం)- డిసెంబర్ 24

ఐ యామ్ కథలన్ (మలయాళ కామెడీ సినిమా)- డిసెంబర్ 25

6) జీ5:

ఖోజ్ పర్యాయియోన్ కే ఉస్ పార్(హిందీ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 27

7) లయన్స్ గేట్ ప్లే:

మదర్స్ ఇన్‌స్టింక్ట్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- డిసెంబర్ 27

8) డిస్కవరీ ప్లస్:

హ్యారీ పోటర్ విజార్డ్స్ ఆఫ్ బేకింగ్ ( ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 27

Advertisement

Next Story