- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యాశాఖలో 5,323 పోస్టులు భర్తీ
X
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాశాఖలోని పలు కేటగిరీల వారీగా ఉన్న 5,323 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021-2022 విద్యాసంవత్సరానికి గాను కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ, జిల్లాల్లోని ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కాంట్రాక్ట్, గంట ప్రాతిపదిక, పార్ట్ టైం, గెస్ట్ ప్రాతిపదికన టీచర్ల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. భర్తీ అయిన వారిని 1 సెప్టెంబర్ 2021 నుంచి వచ్చే ఏడాది 30 ఏప్రిల్ వరకు వీరు కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement
Next Story