- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పారా అథ్లెట్స్ కోసం.. చెన్నై టు పుదుచ్చేరి రెజీనా సైక్లింగ్
దిశ, సినిమా : డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కాసాండ్రా గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టింది. మే, జూన్ నెలల్లో బెల్జియం, పోర్చుగల్‌లో వరల్డ్ పారా అథ్లెట్ చాంపియన్ షిప్ జరుగుతుండగా, ఇందులో పాల్గొనబోయే పారా అథ్లెట్స్‌కు ఆర్థికంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చింది.
Here is all you need to know about @ReginaCassandra's ride from Chennai ➡️ Pondicherry🚴♀️ for the amazing para athletes, the Heroes of the event.
Click the link below to be a part of this journey.https://t.co/F2kEluS8Sb@AdityaMehtaF @Ticket_Factory #reginacassandra #cycling pic.twitter.com/amlXnm9Un0
— Aditya Mehta Cyclist (@Adityacyclist) April 21, 2021
ఆదిత్య మెహతా ఫౌండేషన్‌తో కలిసి ఫండ్ రైజింగ్ కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా చెన్నై నుంచి పుదుచ్చెరి వరకు దాదాపు 140 కిలోమీటర్లు సైక్లింగ్‌లో పాల్గొంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన నటిని అప్రిషియేట్ చేస్తున్నారు నెటిజన్లు.