- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిగివచ్చిన టమాటా.. కిలో ధర తెలిస్తే కొనాల్సిందే
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర ఆకాశాన్నంటింది. మార్కెట్‌లో టమాటా రేటు హడలెత్తించింది. కిలో రూ.150 వరకు చేరడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. నాలుగు రోజులు తిరిగేసరికి కొండెక్కిన ధర నేడు నేలచూపులు చూస్తుంది. ముఖ్యంగా ఏపీలో టమాటా మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. నిన్నటి వరకూ కిలో రూ.130 వరకూ పలికిన ధరలు నేడు కిలో రూ.60కి పడిపోయాయి. టమాటా మార్కెట్‌గా పేరు గాంచిన మదనపల్లి మార్కెట్‌లో శనివారం ఏ గ్రేడ్ టమాటా ధర కిలో రూ.60కి పడిపోగా.. బి గ్రేడ్ 10 రూపాయలకు చేరుకుంది. పత్తికొండ ప్యాపిలి మార్కెట్‌లో కిలో రూ.27 రూపాయలకు పడిపోయింది. కర్నూలు మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ. 30గా ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి టమాటాను దిగుమతి చేసుకోవడంతో ఒక్కసారిగా ధరలు పడిపోయినట్లు తెలుస్తోంది.
Advertisement
- Tags
- Market
Next Story