- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద..!
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 55,246 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 55,185 క్యూసెక్కులు కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.60 అడుగులు ఉంది. ఏపీ పవర్‌హౌస్ ద్వారా 28,384 క్యూసెక్కులు వినియోగించి 13.983 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story