- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్.. టీకా వేసుకో.. కేంద్ర మంత్రి రవి ప్రసాద్ విజ్ఞప్తి
by Shamantha N |
X
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టీకా విధానంపై తరుచూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీకా వేసుకోవాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ‘రాహుల్ గాంధీ టీకా వేసుకున్నారో, లేదో? ఇంకా దేశ ప్రజలకు తెలియదు. ఒకవేళ మీరు ఇంకా టీకా వేసుకోకుంటే, దయచేసి టీకా వేసుకోవాలని మర్యాదపూర్వకంగా కోరుతున్నాను’ అని మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. గతవారం సోనియా గాంధీ టీకా రెండో డోసు తీసుకున్నారు. కానీ, మే నెలలోనే కరోనా బారిన పడ్డ రాహుల్ గాంధీ నిబంధనల ప్రకారం, టీకా తీసుకోలేదని కాంగ్రెస్ తెలిపిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story