- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి కరీంనగర్‌లో ర్యాపిడ్ టెస్ట్‌లు
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా బాధితుల విషయంలో ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసకుంది. ర్యాపిడ్ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ట్రయల్ చేసిన జిల్లా అధికార యంత్రాంగం గురువారం నుంచి సివిల్ ఆసుపత్రితో పాటు చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్‌లో ర్యాపిడ్ టెస్ట్‌లు చేయడం ఆరంభించింది. ఇప్పటివరకూ హైదరాబాద్ వరకే పరిమితమైన ర్యాపిడ్ టెస్ట్‌ల విధానంలో మూడు రకాల పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిన వారితో పాటు కాబోయే వారిని కూడా గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుందని సమాచారం. శుక్రవారం నుంచి ర్యాపిడ్ టెస్ట్ విధానాన్ని మరింత విస్తృతం చేసే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
Next Story