- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిల్మ్‌ఫేర్‌లో ‘గల్లీబాయ్’ హవా..
by Shyam |
X
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ దర్శకత్వంలో విడుదలైన ‘గల్లీబాయ్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. 2020 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో మొత్తం 11 అవార్డులు గెలుచుకుని ఈ సినిమా సత్తా చాటింది. ఉత్తమ చిత్ర అవార్డుతో పాటు ఈ చిత్రంలో నటించిన రణవీర్ సింగ్, అలియా భట్‌లు ఉత్తమ నటుడు, నటి అవార్డులను సొంతం చేసుకోగా, జోయా అక్తర్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. ఇవేకాక ఉత్తమ సంగీతం, ఉత్తమ గాయనీగాయకులు, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీలతో పాటు ప్రధాన అవార్డులన్నీ ఈ సినిమానే కొల్లగొట్టింది. గువాహటిలో నిర్హహించిన ఈ 65వ ఫిల్మ్‌వేర్ అవార్డుల కార్య్రకమానికి కరణ్ జోహార్, విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహించారు. కాగా రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్‌లు తమ ప్రదర్శనతో ఈ అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Advertisement
Next Story