- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాసన కోసం వంట చేసిన చెర్రీ… వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన చాలా సంతోషంగా ఉంది. లాక్ డౌన్ సమయంలో భర్తతో టైమ్ స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉన్న ఉపాసన… చరణ్ చేసిన ఒక పనితో మరింత ఆనందంగా ఉంది. స్వయంగా చెర్రీ ఉపాసనకు డిన్నర్ రెడీ చేయడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఉప్సీ. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది.
When @AlwaysRamCharan cooks dinner for the Mrs. 💕❤️
To all the husbands out there – he cooked dinner & also cleaned up after. Now that’s what makes him my hero ! 😉💕 pic.twitter.com/HOK8N1B7vc— Upasana Konidela (@upasanakonidela) April 15, 2020
అందరు భర్తలు దీన్ని గమనించాలి… రామ్ చరణ్ తన భార్య కోసం స్వయంగా డిన్నర్ తయారు చేస్తున్నారు… అంతే కాదు డిన్నర్ తర్వాత పూర్తిగా శుభ్రం కూడా చేసినట్లు తెలిపింది. అందుకే చరణ్ నా దృష్టిలో హీరో అని తెలిపింది. కూడా మీ భార్యలకు ఈ లాక్ డౌన్ పీరియడ్ లో వంట చేసి పెట్టమని కోరింది.
కరోనా మహమ్మారి ప్రభావం కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులకు థాంక్స్ చెప్తూ… వరల్డ్ హెల్త్ డే రోజు చేసిన ఉపాసన పోస్టుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించింది. అంతే కాదు సినీ కార్మికులకు ఉచితంగా మందులు సప్లై చేసేందుకు ముందుకొచ్చి ప్రశంసలు అందుకుంది ఉపాసన. కరోనా పై పోరాటానికి తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 70 లక్షలు అందించిన రామ్ చరణ్… కరోనా క్రైసిస్ చారిటీ కి రూ. 30 లక్షలు అందించారు.
Tags :Ram Charan, Upasana, Tollywood, lockdown
Slug :