- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిరిగిపోయిన రాఖీ సావంత్ డ్రెస్.. వీడియో వైరల్
దిశ, సినిమా: ఐటెం బాంబ్ రాఖీ సావంత్ డ్రెస్ చిరిగిపోయిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. గతేడాది కలర్స్ టీవీలో హోలీ స్పెషల్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న రాఖీ.. డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ చేయాల్సి ఉంది. కానీ స్టేజీపైకి ఎక్కేముందే తన డ్రెస్ చిరిగిపోవడంతో ఆర్గనైజర్లపై మండిపడింది. అసిస్టెంట్ చిరిగిపోయిన తన బ్లౌజ్ డోరి కుడుతున్న వీడియోలో రాఖీ.. ‘ఒక్క స్టెప్పు కూడా వేయలేదు అప్పుడే బ్లౌజ్ చిరిగిపోయింది.. సేఫ్టీ పిన్‌తో పని జరుగుతుందా?.. నేనిప్పుడు ఏం చేయాలి.. మేము ఆర్టిస్టులం.. మా డ్రెస్‌ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మళ్లీ కొందరు మమ్మల్నే కాంట్రవర్సీ చేస్తున్నారని మాట్లాడుతారు. మా బ్లౌజ్ మేమే చించేస్తామా? ఆర్టిస్టుల ట్రాజెడీ ఇది’ అని ఫైర్ అయింది. ఈ వీడియో వైరల్ కావడంపై మరోసారి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది’ రాఖీ సావంత్. ‘నా డ్రెస్ చిరిగిపోయింది. నేను బ్యాడ్‌గా ఫీల్ కావాలి.. మీకేంటి ప్రాబ్లమ్. ప్రతీ ఒక్క ఆర్టిస్టు మంచి డిజైనర్లను పొందాలి. ఇది డిజైనర్ ఫాల్ట్’ అని తెలిపింది.