- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఇద్దరే గెలిపించారు
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 26వ మ్యాచ్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను బోల్తా కొట్టించింది. ఓపెనర్లు ఆదిలోనే చేతులెత్తేసిన 6,7 స్థానాల్లో వచ్చిన రియాన్ పరాగ్ (42*), రాహుల్ తివాతెయ(45*) నాటౌట్‌గా నిలబడి మ్యాచ్‌ను విజయతీరాలకు తీసుకెళ్లారు. చివరికి ఒక బంతి మిగిలుండగానే ముందున్న టార్గెట్ ఛేదించారు. 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రాజస్తాన్ 163 పరుగులు చేసి హైదరాబాద్‌పై అనూహ్య విజయం సాధించింది.
స్కోరు బోర్డు:
Sunrisers Hyderabad Innings:158-4 (20 Ov)
1.వార్నర్ (c)b జోఫ్రా ఆర్చర్ 48(38)
2.బెయిర్ స్టో (wk)c శాంసన్ b కార్తీక్ త్యాగి 16(19)
3.మనీష్ పాండే c రాహుల్ తెవాతియ b ఉనాద్కట్ 54(44)
4.విలియమ్సన్ నాటౌట్ 22(12)
5.ప్రియమ్ గార్గ్ రనౌట్ (జోఫ్రా ఆర్చర్/జోస్ బట్లర్)15(8)
ఎక్స్‌ట్రాలు: 3
మొత్తం స్కోరు: 158/4
వికెట్ల పతనం: 23-1 (బెయిర్ స్టో, 4.4), 96-2 (వార్నర్, 14.4), 122-3 (మనీష్ పాండే, 17.4), 158-4 (ప్రియమ్ గార్గ్, 20)
బౌలింగ్:
జోఫ్రా ఆర్చర్ 4-0-25-1
శ్రేయస్ గోపాల్ 4-0-31-0
కార్తీక్ త్యాగి 3-0-29-1
ఉనాద్కట్ 4-0-31-1
రాహుల్ తెవాతియ 4-0-35-0
బెన్ స్టోక్స్ 1-0-7-0
Rajasthan Royals Innings: 163-5 (19.5 Ov)
1.బెన్ స్టోక్స్ b కలీల్ అహ్మద్ 5(6)
2. జోస్ బట్లర్ (wk)c బెయిర్‌స్టో b కలీల్ అహ్మద్ 16(13)
3.స్టీవ్ స్మిత్ (c)రనౌట్ (విజయ్ శంకర్/టి. నటరాజన్) 5(6)
4.సంజు శాంసన్ c బెయిర్ స్టో b రషీద్ ఖాన్ 26(25)
5.రాబిన్ ఉతప్ప lbw b రషీద్ ఖాన్ 18(15)
6. రియాన్ పరాగ్ నాటౌట్ 42(26)
7.రాహుల్ తెవాతియ నాటౌట్ 45(28)
ఎక్స్‌ట్రాలు: 6
మొత్తం స్కోరు: 163/5
వికెట్ల పతనం: 7-1 (బెన్ స్టోక్స్, 1.2), 25-2 (స్టీవ్ స్మిత్, 3.4), 26-3 (జోస్ బట్లర్, 4.1), 63-4 (రాబిన్ ఉతప్ప, 9.1), 78-5 (సంజు శాంసన్, 11.6)
బౌలింగ్:
సందీప్ శర్మ 4-0-32-0
కలీల్ అహ్మద్ 3.5-0-37-2
టి.నటరాజన్ 4-1-32-0
అభిషేక్ శర్మ 1-0-11-0
రషీద్ ఖాన్ 4-0-25-2
విజయ్ శంకర్ 3-0-22-0