- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
గుజరాత్ మోడల్ ఏంటో బహిర్గతమైంది: రాహుల్ గాంధీ
X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరోక్షంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దేశంలో కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతుందని, కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడంలేదని ఆగ్రహించారు. గుజరాత్ మోడల్ ఏంటో కరోనా విషయంలో బయటపడిందని, కరోనా కారణంగా చనిపోతున్న వారిలో గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య అని, దీంతో గజరాత్ మోడల్ ఏంటో బహిర్గతమైందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. “కొవిడ్-19 మరణాల రేటు: గుజరాత్-6.25%, మహారాష్ట్ర-3.73%, రాజస్థాన్-2.32%, పంజాబ్-2.17%, పుదుచ్చేరి-1.98%, జార్ఖండ్-0.5%, ఛత్తీస్ గడ్-0.35%.. ఇందులో గుజరాత్ మోడల్ బహిర్గతమైంది” అని రాహుల్ గాంధీ ట్విట్టర్ పేర్కొన్నారు.
Advertisement
Next Story