- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంవో కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ సభలో రాహుల్ బొజ్జాను సీఎంవోలోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం సీఎస్ సోమేష్ కుమార్ సీఎంవో కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రాహుల్ ప్రస్తుతం షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు. అయితే సీఎంవో కార్యదర్శితో పాటు షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. సీఎస్ ఉత్తర్వులతో రాష్ట్రం ఏర్పడ్డాక సీఎంవోలో నియామకమైన తొలి దళిత అధికారిగా రాహుల్ ఉండనున్నారు. 2000 బ్యాచ్‌కి చెందిన రాహుల్ బొజ్జా ప్రముఖ న్యాయవాది, హక్కుల నేత దివంగత బొజ్జా తారకం తనయుడు. ఈయన గతంలో వ్యవసాయ శాఖ కార్యదర్శిగా, కమిషనర్‌గా పనిచేశారు.
Advertisement
Next Story