డీకాక్ హాఫ్ సెంచరీ

by Shyam |   ( Updated:2020-10-11 12:20:27.0  )
డీకాక్ హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: 163 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సమిష్ఠిగా రాణిస్తోంది. రోహిత్ శర్మ 5 పరుగులు చేసి పెవిలియన్ చేరినా.. డీ కాక్ ఢిల్లీ బౌలర్లను ఢీ కొడుతున్నారు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో డీకాక్ (51) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 72/1 ఉంది. ప్రస్తుతం క్రీజులో డీకాక్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.

Advertisement

Next Story