పంజాబ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బ్యాన్!

by sudharani |
పంజాబ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బ్యాన్!
X

న్యూఢిల్లీ: ఒక చోట పెద్దమొత్తంలో ప్రజలు చేరకుండా తీసుకునే చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 21 నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను బ్యాన్ చేసేందుకు నిర్ణయించింది. అలాగే, 20 మందికి మించి ప్రజలు ఒకచోట గుమిగూడరాదని ఆదేశించింది. గతంలో ఈ సంఖ్య 50 ఉంటే.. నేడు 20 మందికే కుదించింది.

Tags : punjab, public transport, ban, mar 21, coronavirus

Advertisement

Next Story