- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా’కట్టడిలో తెలంగాణ భేష్..
by Shyam |
X
దిశ, హైదరాబాద్
ప్రణాంతక కోవిడ్-19 నివారణకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని కేంద్రం ఆరోగ్య& కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ కితాబునిచ్చారు. గురువారం ఆయన ఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్సులో మాట్లాడారు. కోవిడ్-19 ను నియంత్రించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా n-95 మాస్క్ లను అందించాలని, మరో కరోనా లాబ్ ను ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్రమంత్రిని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగితా రాణా పాల్గొన్నారు.
tags;video conference, central minster harshavardhan,state health minister etela rajender
Advertisement
Next Story