- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
by Shyam |
దిశ, మహబూబ్ నగర్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నందునా.. నిత్యావసరాలను రవాణా చేసే వాహనాలకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని వ్యాపారస్తులకు అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకపోవడంతో అన్ని రకాల వాహనాలు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయన్నారు. ఈ వాహనాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుండటంతో కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున్నా ఖచ్చితంగా ముందస్తు అనుమతి పొందాలని అదనపు ఎస్పీ తెలిపారు. అత్యవసర సహాయం కొరకు వనపర్తి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 08545-233331, 08545-231100 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
Tags: vehicles, permit, ts news
Advertisement
Next Story