- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె మరణ వార్త విని గుండెలు పగిలేలా రోదించిన పూజా హెగ్డే..
by Shyam |
X
దిశ, సినిమా : హీరోయిన్ పూజా హెగ్డే టీచర్ మరణవార్తతో గుండె పగిలిపోయిందని బాధపడింది. తన ఫేవరెట్ టీచర్ శ్రీమతి జెసికా దరువాలా ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నానని తెలిపింది. ఢిల్లీలోని మానెక్‌జీ కూపర్ స్కూల్‌లో చదివి ఉంటే మీకు తన గురించి తెలుసుకునే అదృష్టం దక్కేదని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ఈ ప్రపంచం ఒక రత్నాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. డౌన్‌గా ఫీల్ అయిన ప్రతీసారి తనే ధైర్యం చెప్పేదని, కొంత మంది టీచర్లు ప్యూర్ గోల్డ్ అని బాధపడింది. తాను ఇప్పుడున్న పొజిషన్‌కు ఎదిగేలా చేసిన టీచర్ మాటలను ఎప్పుడూ మరిచిపోలేనన్న పూజ.. తను జియోగ్రఫీ టీచర్ అయినా జీవితం గురించి నేర్పిందని, తనలో ఉన్న ఇంటెలిజెన్స్, యూనిక్‌నెస్‌ను ముందుగా తనే గుర్తించిందని వెల్లడించింది.
Advertisement
Next Story