తమిళనాడులో మందగించిన పోలింగ్

by Shamantha N |   ( Updated:2021-04-06 01:42:43.0  )
తమిళనాడులో మందగించిన పోలింగ్
X

కోల్‌కతా: బెంగాల్, అసోం, కేరళలో పోలింగ్ శాతం మెరుగ్గా నమోదవుతుండగా తమిళనాడులో కాస్త మందగించింది. ఉదయం 11 గంటల వరకు పశ్చిమ బెంగాల్‌లో 34శాతం, అసోంలో 33శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. పుదుచ్చేరిలో 20.07 శాతం నమోదైంది. కేరళలో 12 గంటల వరకు 34.13శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. తమిళనాడులో మాత్రం 11.30 గంటల వరకూ 20.84శాతం నమోదైంది. సెలబ్రిటీలు, స్టాలిన్, పళనిస్వామి, ఇతర ప్రముఖులు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

Next Story