- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం..
by Kalyani |
X
దిశ, మేడ్చల్ టౌన్: తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో మహిళలకు పెన్షన్ ఇచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వమే అని అన్నారు.
ఇంకా పెన్షన్ లు వచ్చిన మహిళలు చేతులెత్తాలని మంత్రి మల్లారెడ్డి అడిగారు. దీంతో సమావేశంలో హాజరైన మహిళలు ఒకరు కూడా చేతులేపకపోవడమే కాకుండా పెన్షన్ రావట్లేదని, డబల్ బెడ్ రూం ఇండ్లు కూడా ఇవ్వడం లేదని మంత్రి మల్లారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి మల్లారెడ్డి ఒక్కసారిగా అవాక్కయ్యారు తన ప్రసంగం అనంతరం ఆ మహిళల దగ్గరికి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
Advertisement
Next Story