పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

by Shyam |
పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు మరోసారి పొడిగించారు. ఈ విషయాన్ని స్టేట్ టెక్నికల్ బోర్డు ఓ ప్రకటన చేసింది. పాలిసెట్-2020 దరఖాస్తు చివరి తేదీని పొడిగించినట్లు పేర్కొన్నది. ఆన్ లైన్ లో ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. రూ. 300 అదనపు ఫీజుతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవొచ్చని పేర్కొన్నది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడవు తేదీని పొడిగించినట్లు తెలిసింది.

Advertisement

Next Story