- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మగాళ్లు జాగ్రత్త.. కండోమ్‌లను కడిగి అమ్మేస్తున్నారు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం కల్తీ లేకుండా ఏ వస్తువు తయారు కావడం లేదు. అన్నింటినీ కల్తీ చేస్తున్న కల్తీ రాయుళ్లు చివరికీ కండోమ్‌లను కూడా వదలడం లేదు. తక్కువ ధరకే వస్తున్నాయని కక్కుర్తి పడేవారిని టార్గెట్ చేస్తూ వాడి పడేసిన కండోమ్‌లను కడిగి అమ్మేస్తున్నారు. ఇలా అన్ని చోట్ల జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. గతేడాది ఇలాంటి వారినే గుర్తించారు వియత్నాం పోలీసులు. కోవిడ్ కారణంగా వివిధ రంగాల్లోని ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పెద్ద మొత్తంలో కండోమ్‌ల వాడకం పెరిగిందని దేశవ్యాప్త అమ్మకాలను చూస్తే తెలుస్తోంది. వీటిని ఎక్కువ ధరకి కొనేందుకు ఇష్టపడని జనం.. తక్కువ ధరలో వచ్చే నాన్ బ్రాండెడ్ కండోమ్స్‌నే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. అయితే.. ఇలా నాన్ బ్రాండెడ్, తక్కువ ధరకు వచ్చేవాటిపై కన్నేసిన వియత్నాం పోలీసులు ఇదివరకే వినియోగించిన వాటిని కొందరు సేకరిస్తున్నారని, వాటిని శుభ్రపరిచి తిరిగి అమ్ముతున్నారని గుర్తించారు. ఇలా తయారు చేసినవి వియత్నాంతో పాటు ఇతర దేశాలకు అమ్ముతున్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. అందుకే ప్రాణాలను రక్షించే హెల్మెట్లను, కండోమ్‌లను నాణ్యత చూసి ధర ఎంతైనా పెట్టి కొనాలంటూ సోషల్ మీడియోలో తెగ చర్చ చేస్తున్నారు.