- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో మంచి అవకాశం లభించింది… పీఎం మోడీ ట్వీట్
by Shamantha N |
X
న్యూ డిల్లీ: ఈ ఏడాది మన్ కీ బాత్ మూడో విడత కార్యక్రమాన్ని మార్చి 28న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం సలహాలు, సూచనలు, ఇన్ స్పైరింగ్ లైఫ్ జర్నీస్‌కు సంబంధించిన అంశాలను పంపాలని ప్రజలను ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా కోరారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆసక్తి కరమైన అంశాలను, ఇన్ స్పైరింగ్ లైఫ్ జర్నీస్‌ను హైలెట్ చేయడానికి మరో అవకాశం లభించిందని మన్ కీ బాత్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా ప్రతి నెలా మన్ కీ బాత్ పేరిట రేడియో కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
Next Story