శ్రీశైలం ఘటన దురదృష్టకరం: మోదీ

by Shamantha N |
శ్రీశైలం ఘటన దురదృష్టకరం: మోదీ
X

దిశ, వెబ్‌డె‌స్క్: శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. ప్రమాద సమయంలో 19 మంది ఉండగా.. 10 మంది సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

Next Story