ఖాతాలను మహిళలకు అప్పగించిన మోడీ

by Shamantha N |
ఖాతాలను మహిళలకు అప్పగించిన మోడీ
X

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా చెప్పినట్టు ప్రధాని నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా ఖాతాలను ఏడుగురు స్ఫూర్తిమంతమైన మహిళలకు అప్పగించారు. ఈ మేరకు ఆయన స్త్రీ మూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ..ప్రస్తుతానికి ఖాతాల నుంచి నిష్క్రిమిస్తున్నట్టు చెప్పారు. వారి విజయాల్ని సెలబ్రేట్ చేసుకుందామనీ, వారి నుంచి నెర్చుకుందామని తెలిపారు. ఆ ఏడుగురు మహిళల్లో స్నేహ మోహన్ దాస్, డాక్టర్ మాలవిక ఐయ్యర్, అరిఫ, కల్పనా రమేశ్, విజయ పవార్ ఉన్నారు.

tags: pm modi, social media, international womens day

Advertisement

Next Story

Most Viewed